హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించేందుకు సిద్దమైన స్మృతి

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో కెప్టెన్ స్మృతి మంధానను అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం స్మృతి 179 మ్యాచ్‌ల్లో 4,867 పరుగులు చేసింది. మరో 133 పరుగులు చేస్తే T20Iల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి మహిళా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనుంది. సుజీ బేట్స్(4,758), హర్మన్‌ప్రీత్ కౌర్(4,327) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.