NLR: (పాత 16వ డివిజన్) రామజీ నగర్ 5, 6వ వీధుల్లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా పలు కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో జోరుగా ఎన్నికల ప్రచారం


