మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం. విజయ సునీత గురువారం తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లోని 100 వార్డులకు అక్టోబర్ 28న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం


