TPT: రాబోయే 3 గంటలు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. అలాగే, 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కావున, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ


