MDCL: సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. గురువారం సూరారంలోని లూయిస్ బ్రెయిలీ భవన్లో ప్రపంచ తెల్లకర్ర దినోత్సవం, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ
దివ్యాంగులకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే


