WNP: కొత్తకోట పట్టణంలో గురువారం ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


