హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి పీజీ సెంటర్‌లో డిజిటల్ బోర్డుల ప్రారంభం

పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబు గురువారం వనపర్తి పీజీ సెంటర్‌ను సందర్శించారు. అకడమిక్ రికార్డులు, లెసన్ ప్లాన్లను పరిశీలించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ టీచింగ్ బోర్డులను ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను. అలాగే ఉన్నత లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు వీసీ  సూచించారు.