MNCL: రామకృష్ణాపూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఆపరేషన్ అవసరం ఉన్న వారికీ బెల్లంపల్లి కంటి ఆసుపత్రిలో శస్రచికిత్స చేయిస్తామన్నారు.
తెలంగాణ
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం


