WNP: ఆత్మకూర్ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎండీ రహమతుల్లా, మున్సిపల్ ఛైర్పర్సన్ నాగమణి రాజేశ్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు పాల్గొన్నారు. ల్యాబ్ నిర్మాణానికి పీఎం శ్రీ పథకం కింద రూ.19 లక్షలు మంజూరయ్యాయి. ప్రయోగశాల విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని పెంచుతుందని తెలిపారు.
తెలంగాణ
ఆత్మకూర్ ZPHSలో సైన్స్ ల్యాబ్కు భూమిపూజ


