హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యాలయంలో కలాం ఆశయాలు

SKLM: జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం భారతరత్న, మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి కలాం అందించిన సేవలను, విజ్ఞాన శాస్త్ర రంగంలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.