హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్రాంత ఉద్యోగులకు లాభాల్లో వాటా ఇవ్వాలని నిరసన

MNCL: సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు లాభాల్లో వాటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం సరికాదని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు. ఈ మేరకు గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో కళ్లకు నల్ల గంతలు ధరించి నిరసన తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.