హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు CMRF చెక్కు అందజేత

BPT: సంతమాగులూరు (మం) ఏల్చూరుకు చెందిన తమ్మిశెట్టి లక్ష్మీకి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో రూ.29,000 CMRF చెక్కు మంజూరైంది. ఈ చెక్కును గురువారం చిలకలూరిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపి నాయకులు నక్క వెంకటేశ్వర్లు లబ్ధిదారురాలికి అందజేశారు. సాయం అందించిన మంత్రికి, నాయకులకు లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.