BPT: ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పర్చూరు మండలం ఉప్పుటూరు పంచాయతీ వద్ద హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ అవగాహన సదస్సు నిర్వహించారు. సబ్బుతో శాస్త్రీయ పద్ధతిలో చేతులు కడుక్కోవడం ద్వారా 50% అంటువ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. పిల్లలకు ఈ అలవాటు నేర్పి సీజనల్ వ్యాధుల నుంచి రక్షించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అంటువ్యాధుల నివారణపై అవగాహన


