BPT: చీరాల బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా నాయకులు డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కలాం చేసిన సేవలు, ఆయన ఆదర్శాలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాలలో బీజేపీ ఆధ్వర్యంలో కలాం జయంతి


