GNTR: భారతరత్న, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఘన నివాళులర్పించారు. గుంటూరులోని నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. యువతలో స్ఫూర్తి నింపిన మహనీయుడు కలాం అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు


