SRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ కోరారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలోని అంజనపురి కాలనీ చౌరస్తాలో ప్రమాద సూచిక బోర్డులను వారు ప్రారంభించారు. ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'


