హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు ఏర్పాట్లు

PPM: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బి. రాంగోపాల్‌ తెలిపారు. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కోసం మొత్తం తొమ్మిది గదులను సిద్ధం చేశామని, ప్రతి నాలుగు వార్డులకు ఒక కౌంటర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.