NTR: విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభికులతో మాట్లాడుతూ, తనకు హిందీలో చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా అని ప్రశ్నించారు. ఏపీ, ఒడిశా పక్కపక్కనే ఉన్నప్పటికీ తెలుగు నేర్చుకోవడం కొంత కష్టంగా ఉందని, త్వరలోనే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తికర వ్యాఖ్యలు


