హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండెపోటుతో కార్యకర్త మృతి

KRNL: నందవరం మండల కేంద్రానికి చెందిన జన సైనికుడు తెలుగు నరసింహులు (28) గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. నరసింహులు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులకు జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరసింహులు అకాల మరణం జనసేనకు తీరని లోటని పార్టీ నాయకులు పేర్కొన్నారు.