హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీపీగా పోటీకి సిద్ధం.. గోపాల్ రెడ్డి

KRNL: ఆదోని మండలం-2 నుంచి కూటమి తరఫున ఎంపీపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు చిన్న గోనెహాల్ గోపాల్ రెడ్డి గురువారం తెలిపారు. గత వైసీపీ హయాంలో రాజకీయ కక్షతో అక్రమ కేసులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తన భార్య సులోచనకు ఎంపీపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.