NDL: జిల్లాలోని 488 గ్రామ పంచాయతీలకు సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ రాజకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీ మహిళలకు 3, ఎస్టీ జనరల్‌కు 17, ఎస్సీ మహిళలకు 50, ఎస్సీ జనరల్‌కు 53 స్థానాలు కేటాయించారు. బీసీ మహిళలకు 64, బీసీ జనరల్‌కు 59, అన్రిజర్వ్డ్ మహిళలకు 120, అన్రిజర్వ్డ్ జనరల్‌కు 122 స్థానాలు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు


