భారత బౌలర్లు తమ పాత్ర బాగానే పోషించినప్పటికీ, తిలక్ వర్మ ఔట్ కావడంతోనే మ్యాచ్ చేజారి భారత్ ఓటమి ఖాయమైందని ఓపెనర్ సంజు శాంసన్ విశ్లేషించాడు. పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోయినా మిగిలిన బౌలర్లు చక్కగా రాణించారని కితాబునిచ్చాడు. అయితే కీలక సమయంలో తిలక్ పెవిలియన్ చేరడమే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిందని పేర్కొన్నాడు.
క్రీడలు
తిలక్ వికెట్తోనే మ్యాచ్ చేజారింది: సంజు


