హైదరాబాద్: 28°C
క్రీడలు

'బౌలింగ్‌లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పాటించలేకపోయాం'

వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఐదో టీ20లో మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగుతామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఛేజింగ్‌లో రాణించినప్పటికీ, బౌలింగ్‌లో సరైన లెంగ్త్ పాటించలేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని పేర్కొన్నాడు. ఒత్తిడికి తావివ్వకుండా ఫ్రెష్ మైండ్‌సెట్‌తో ఆడి సిరీస్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.