డెన్మార్క్ ఓపెన్లో సింధు, లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ నిష్క్రమించగా, తెలుగు ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్లో ఫ్రాన్స్ ఆటగాడు అలెక్స్ లానియర్తో తలపడనున్నాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు వెనుదిరిగిన తరుణంలో, శ్రీకాంత్ తన అనుభవంతో విజయం సాధించి క్వార్టర్స్లోకి దూసుకెళ్లే అవకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్రీడలు
డెన్మార్క్ ఓపెన్: ఇవాళ శ్రీకాంత్ పోరు


