ఉప్పల్‌లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. స్కానింగ్ అవసరమని తెలుస్తుండగా, శనివారం బెంగళూరులో జరిగే ఐదో టీ20లో అతడు ఆడేది లేనిది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. సిరీస్ 2–2తో సమంగా ఉన్న తరుణంలో ఈ గాయం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. అర్ష్‌దీప్ లేకపోతే ఎవరిని ఆడించాలి? కామెంట్ చేయండి.
క్రీడలు
అర్ష్‌దీప్‌కు గాయం.. ఫైనల్ ఆడతాడా..?


