హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు MLC ఎన్నికలపై మంత్రి పొంగులేటి సమీక్ష

WGL: నేడు ఉమ్మడి జిల్లాలో MLC ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల వ్యూహలు, ప్రణాళికలపై అభ్యర్థులకు, కార్యకర్తలకు మంత్రి పొంగులేటి దిశానిర్ధేశం చేయానున్నారు. ఈ నేపథ్యంలో 23న MLC నియోజకవర్గ ఇన్ ఛార్జీలతో సీఎం భేటీ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని చెప్పడానికి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.