SDPT: దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేటలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి తాగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. రామక్కపేట ప్రధాన రహదారిపై ఈ ఘటనతో నీరు వృథా అవుతోంది. ఇవాళ నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా


