WNP: జిల్లాలో తొలిసారిగా అక్టోబర్ 16, 17 తేదీల్లో వనపర్తి ఛాంపియన్షిప్ కప్-2026 నిర్వహించనున్నారు. ఏడు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రతి మండలం నుంచి ఎంపికైన క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలన్నారు. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి కోరారు.
తెలంగాణ
VIDEO: ఛాంపియన్షిప్ కప్ ఎప్పుడంటే..?


