KMM: సిరిపురం టోల్గేట్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కంకర లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మధిర ప్రాంతానికి చెందిన కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కూలీలు


