హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలేరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

BHNG: ఆలేరు పట్టణంలోని వైఎస్ఎన్ గార్డెన్స్‌లో బుధవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు మండల లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.