హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు అశ్వారావుపేట 2బీ బార్‌ కోసం డ్రా!

BDK: అశ్వారావుపేటలో 2బీ బార్‌ కేటాయింపునకు దరఖాస్తు చేసుకున్న వారికి శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో డ్రా నిర్వహించనున్నారు. కలెక్టర్‌ అంకిత్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన పాసులతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.