MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి (స్కందమాత) దేవి రూపంలో భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: ఏడుపాయలలో మహాలక్ష్మి దేవి రూపంలో వనదుర్గమ్మ!


