హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు భారీ స్పందన

NLG: వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. రాజకీయ పార్టీలు, విద్యాసంస్థలు ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఇప్పటివరకు 1,90,887 దరఖాస్తులు అందగా, నవంబర్‌ 6 వరకు నమోదు చేసుకునేందుకు గడువు ఉందని అధికారులు తెలిపారు.