హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేడియల్‌-2 రోడ్డు నిర్మాణానికి రూ.5,060 కోట్ల అంచనా

RR: రీజినల్ రింగ్‌ రోడ్డు రేడియల్‌-2 నిర్మాణానికి అధికారులు రూ.5,060 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లోని 41 గ్రామాల పరిధిలో 1,486.30 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇప్పటివరకు 902.16 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.