సూర్యాపేట: జిల్లాలోని అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఈరోజు, రేపు (గురు, శుక్రవారాలు) జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహిస్తున్నాం.18 ఏళ్లు నిండిన యువత నూతన ఓటర్లు, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు సరిచూసుకోవాలని కలెక్టర్ తేజస్ నందళాల్ అన్నారు.
తెలంగాణ
MLC ఓటరుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్


