NZB: బుధవారం రాత్రి గంటల సమయంలో చంద్రశేఖర్ కాలనీలో పాత గొడవను మనసులో పెట్టుకుని వసీం అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఒకరు తీవ్రంగా గాయపడగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితుడి అన్న అమెర్ ఖాన్ ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీధర్ రెడ్డి CR.NO. 413/2026 U/s 329(3), 292,109 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కత్తితో దాడి.. ముగ్గురికి గాయాలు..!


