హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటరు జాబితా సవరణ గడువు పొడిగింపు'

PPM: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపడుతున్న SIR-2026 ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును పొడిగించినట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ​ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి గతంలో నిర్ణయించిన గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.