PPM: ఆయుష్ వైద్యంతో పలు రుగ్మతలకు ఉపశమనంతో పాటు మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని, ప్రజలకు మరింత అందుబాటులోకి ఆయుష్ సేవలు అందిస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. బుధవారం సీతానగరం ప్రధాన కూడలి వద్ద ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. పలు రుగ్మతలు, సమస్యలకు పరీక్షించి మందులు అందించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆయుష్ వైద్యంతో మెరుగైన ఆరోగ్యం'


