కృష్ణా: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తేలప్రోలులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


