హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ పీఠంపై ఆసక్తికర పోటీ

ELR: ఉంగుటూరు ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ నుంచి అక్కిన నాగమణి, రాజేశ్వరి, బీజేపీ నుంచి అడపా శోభారాణి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మండలంలో రాజకీయ చర్చ ఊపందుకుంది.