హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాటుసారా స్వాధీనం.. ఒకరి అరెస్టు

ELR: పోలవరం మండలం పాత కుంకలలో నాటుసారా విక్రయిస్తున్నారన్న సమాచారంతో సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు సిబ్బందితో దాడి చేశారు. కలుం విష్ణుతేజను (28) అదుపులోకి తీసుకుని, 35 లీటర్‌ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఉదతపల్లికి చెందిన మడకం ప్రకాష్ వద్ద కొన్నట్లు చెప్పడంతో అతడి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేశారు.