CTR: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటీసును కమిషనర్ మధుసూదన్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పురపాలక సంఘంలోని 36 వార్డులకు సంబంధించి సభ్యులు, ఛైర్పర్సన్ నామినేషన్ల స్వీకరణ ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ


