హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్

VZM: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భోగాపురంలో పర్యటించారు. ఈ మేరకు ఓ రిసార్ట్‌లో జరిగిన వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.