ELR: గ్రామంలో రెండు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందని YSRCP రాష్ట్ర కార్యదర్శి డా. పెనుగొండ బాలకృష్ణ అన్నారు. బుధవారం రాత్రి ఉంగుటూరులో పార్టీ అధ్యక్షుడు రంగు వెంకటేశ్వరరావు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఆది నుంచి ఉన్న వైసీపీ కార్యకర్తలకు విలువ లేదని అవమానాలే జరిగాయని పలువురు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో గెలిపించవలసిన బాధ్యత అందరిపై ఉంది'


