నెల్లూరు స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రతిపక్ష నేతలను కేసులు, బెదిరింపులతో వేధిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, ఎస్పీని కోరారు. పర్యటనలో భాగంగా నూతన దంపతులను ఆశీర్వదించి, ఓ కుటుంబాన్ని పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సిద్ధం: కాకాణి


