హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌లో తప్పిన పెను ప్రమాదం

VSP: ఆర్కే బీచ్‌లో పర్యాటకులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద రాకాసి అల తాకిడికి పర్యాటకులు లోపలికి కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన లైఫ్‌గార్డ్స్ సముద్రంలోకి దూకి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు.