కృష్ణా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజులపాటు విజయవాడలో పర్యటించనున్న విషయం తెలిసందే. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రి లోకేష్, హోమ్ మంత్రి అనిత, అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం చేరుకున్న రాష్ట్రపతి


