హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెదురుకుప్పంలో టీడీపీ కార్యాలయం ప్రారంభం

CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 101 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.