ప్రకాశం: కనిగిరి పరిధిలోని మాచవరంకి చెందిన కుడుముల ప్రకాశం మాదిగ హత్య కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఆదుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, పరిహారం వెంటనే మంజూరు చేయాలన్నారు. కనిగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగం, భూమి మంజూరు చేయాలి'


