KDP: వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డిని ఈడీ అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. రూ. 40 కోట్ల సుపారీ ఆరోపణలు, రూ. 24 లక్షల నగదు, బ్యాంకు లాకర్లు, డిజిటల్ ఆధారాలపై ప్రశ్నించినట్లు సమాచారం. అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు, రేపు మరోసారి హాజరుకావాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డిని ప్రశ్నించిన ఈడీ


